IPL 2021 : Delhi Capitals Fast Bowler Anrich Nortje Tests Positive For COVID-19 || Oneindia Telugu

2021-04-14 349

IPL 2021: Delhi Capitals fast bowlers Anrich Nortje has tested positive for coronavirus.
#Ipl2021
#Delhicapitals
#Chriswoakes
#Kagisorabada
#AnrichNortje
#Nortje
#Rishabhpant
#Rickyponting
#Aveshkhan

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ను విజయంతో మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ కరోనా బారిన పడ్డాడు. ఈ ధనాధన్ లీగ్‌ కోసం కగిసో రబడాతో కలిసి ఆలస్యంగా భారత్‌కు వచ్చిన నోర్జ్.. బీసీసీఐ నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే క్వారంటైన్ పూర్తయిన తర్వాత అతనికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు జట్టు వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికరంగా ధృవీకరించాల్సి ఉంది.